నేషనల్ పాలిటిక్స్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న కేసీఆర్: కేటీఆర్

1919பார்த்தது
నేషనల్ పాలిటిక్స్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న కేసీఆర్: కేటీఆర్
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించనున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ దూకుడు పెంచుతారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాల నేపథ్యంలో, మోసపోయిన వర్గాలన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జాతీయ స్థాయిలో కేసీఆర్ చురుకైన పాత్ర పోషిస్తారని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி