2027-28 విద్యాసంవత్సరం నుండి పదో తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ కీలక వెసులుబాటు కల్పించింది. అక్టోబరు 29న బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం.. గణితం, సైన్స్, సోషల్‌సైన్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్టులో ఫెయిలైనా, ఐచ్ఛిక స్కిల్ పేపర్‌లో పాస్ అయితే ఉత్తీర్ణులైనట్లే. ఈ నిబంధన ప్రస్త
ుతం 9వ తరగతి చదువుతున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. వృత్తి విద్య తప్పనిసరిగా కొనసాగుతుంది, అయితే కౌశల్ వికాస్ సబ్జెక్టుకు ఈ వెసులుబాట
ు వర్తించదని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.