కేజీ మటన్ రూ. 500.. ఎగబడ్డ జనాలు (వీడియో)

126பார்த்தது
TG: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ శివారులోని చెంగిచర్ల కబేళా రోడ్డు వద్ద మటన్ కొనుగోలుదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. సాధారణ మార్కెట్ ధరలతో పోలిస్తే, ఇక్కడ కేజీ మటన్ రూ. 500 నుంచి రూ. 700 మధ్య లభిస్తుండటంతో నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీనివల్ల కబేళా పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బైకులు, ఆటోలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోవడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

தொடர்புடைய செய்தி