అమెరికాలో బద్దలైన కిలావుయా అగ్నిపర్వతం

7631பார்த்தது
అమెరికాలో బద్దలైన కిలావుయా అగ్నిపర్వతం
అమెరికాలోని హవాయి ద్వీపంలో ఉన్న ప్రముఖ కిలావుయా అగ్నిపర్వతం అక్టోబర్ 17న మరోసారి విస్పోటనం చెందింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:19 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సుమారు 6 గంటల పాటు కొనసాగింది. ఈ విస్పోటనంలో లావా సుమారు 700 అడుగుల ఎత్తుకు ఎగిసిపడగా, బూడిద మేఘాలు 25,000 అడుగుల వరకు వ్యాపించాయి. హలేమా ఉమాఉ బిలానికి మాత్రమే పరిమితమైన ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. గత 22 నెలల్లో ఇలా విస్పోటనం సంభవించడం 55వ సారి అని అధికారులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி