సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కోన రాజశేఖర్

5377பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కోన రాజశేఖర్
AP: విజయదశమి పర్వదినం సందర్భంగా దేవరకద్ర కాంగ్రెస్ నాయకులు, జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోన రాజశేఖర్,  CM రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీఎంకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ప్రజాసేవయే లక్ష్యంగా ముందుకు సాగుతానని కోన రాజశేఖర్ ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி