కేటీఆర్ పాస్‌పోస్ట్ సీజ్ కాలేదు: RS ప్రవీణ్

1699பார்த்தது
TG: బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ కాలేదని, అది ఆయన వద్దే ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు లొంగేది లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన కాదని, ప్రతీకార పాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

தொடர்புடைய செய்தி