TGఖ; మ్మం జిల్లా, కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల కర్నె వినయ్ బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. కేటీఆర్ను కలవాలనే బాలుడి కోరిక మేరకు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ చొరవతో వినయ్ కుటుంబసభ్యులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా
కేటీఆర్ బాలుడిని పలకరించి, భయపడొద్దని ధైర్యం చెప్పారు. వినయ్కు అవసరమైన మెరుగైన వైద్య చికిత్సను అందజేస్తామని, కుటుంబ సభ్యులకు పూర్తి భరోసా ఇస్తూ ఆయన వారికి హామీ ఇచ్చారు.