పోలీసులపై మాధురి రాథోడ్ ఫైర్

14பார்த்தது
పోలీసులపై మాధురి రాథోడ్ ఫైర్
మాధురి రాథోడ్ నార్సింగి పోలీసులను ఈశ్వర్ సాయిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మరోసారి స్టేట్‌మెంట్ ఇచ్చిన మాధురి రాథోడ్‌కు, 24 గంటల్లో ఈశ్వర్ సాయిని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈశ్వర్ సాయి, అతని భార్య శరణ్య, సంధ్యా రాణిలపై మరో కేసు నమోదు చేయనున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసుల స్పందనపై మాధురి రాథోడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி