ట్రెఫాయి ప్యాకేజింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

1898பார்த்தது
TG: రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం హైతాబాద్‌లోని ఓ పరిశ్రమలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్రెఫాయి ప్యాకేజింగ్ కంపెనీలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி