తక్కువ ధరకే మందులు.. ఎక్కడంటే?

3331பார்த்தது
తక్కువ ధరకే మందులు.. ఎక్కడంటే?
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్‌ ఔషధి కేంద్రాల్లో మార్కెట్‌ ధరలతో పోలిస్తే 50-80 శాతం తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్‌ మందులు లభిస్తాయి. వేల రకాల ఔషధాలతో పాటు వందల రకాల సర్జికల్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ‘జన్‌ ఔషధి సుగమ్‌’ యాప్‌ ద్వారా సమీపంలోని కేంద్రాన్ని గుర్తించడంతోపాటు మందుల ధరలను పోల్చి చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు.

தொடர்புடைய செய்தி