ర‌ష్యాలో కూలిన మిలిట‌రీ విమానం.. ఆరుగురు మృతి

4345பார்த்தது
రష్యాలోని అముర్ ప్రాంతంలో మంగళవారం శిక్షణా విమానం కూలి ఆరుగురు మరణించారు. క్రాస్నోయారోవో వద్ద టీయూ95 ఎంఎస్ బాంబర్ యుద్ధ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే నిర్మానుష్య ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మ‌ర‌ణించ‌గా.. ఒక‌రు గాయ‌ప‌డ్డారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి, గాయపడిన ఒక్క‌రిని ఆసుపత్రికి తరలించాయి. రష్యా రక్షణ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.

தொடர்புடைய செய்தி