నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ

6561பார்த்தது
నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ
2004లో ప్రయోగించిన నాసా స్విఫ్ట్ అబ్జర్వేటరీ తన అంతిమ ప్రయాణానికి సిద్ధమైంది. రెస్క్యూ మిషన్ విఫలం కావడంతో నవంబర్ 6 శుక్రవారం నాడు ఈ శాటిలైట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయే అవకాశం ఉంది. సుమారు 2,000 గామా-కిరణ విస్ఫోటనాలను, 1,400 సూపర్‌నోవాలను అధ్యయనం చేసిన ఈ 1.5 టన్నుల శాటిలైట్, కక్ష్యలో ఎదురైన సాంకేతిక సమస్యల వల్ల తిరిగి రానుంది. దీనిలోని కొన్ని భాగాలు సముద్రంలో పడే అవకాశం ఉందని, దీనివల్ల పెద్దగా నష్టం ఉండదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

தொடர்புடைய செய்தி