ఓటీటీలోకి నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్'

1298பார்த்தது
ఓటీటీలోకి నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్'
నేచురల్ స్టార్ నాని నటించిన 'ది ప్యారడైజ్' చిత్రం సెప్టెంబర్‌ 24న విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'యేష నాగుల కట్టమీద' పాట విశేష ప్రజాదరణ పొందింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி