నేపాల్‌.. ఇంకా ఆచూకీ లేని 275 మంది భారతీయులు

5பார்த்தது
నేపాల్‌.. ఇంకా ఆచూకీ లేని 275 మంది భారతీయులు
నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా 275 మంది భారతీయుల ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. నేపాల్‌లో చిక్కుకుపోయిన 166 మందిని అక్కడి సిబ్బంది రక్షించినట్లు తెలిపింది. 1,907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్‌కు సురక్షితంగా చేరుకున్నారని ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌ తెలిపారు. నేపాల్‌ వరదల్లో మరణించినవారి సంఖ్య 1,295కు చేరగా, సుమారు 5వేల మంది ఆచూకీ తెలియరాలేదు.

தொடர்புடைய செய்தி