భారత్‌లోకి రానున్న హోండా కొత్త ఎలక్ట్రిక్ SUV

68பார்த்தது
భారత్‌లోకి రానున్న హోండా కొత్త ఎలక్ట్రిక్ SUV
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ఉనికిని చాటుకునేందుకు హోండా సంస్థ కొత్త ఎస్ యూవీని భారత మార్కెట్లోకి తీసుకురానుంది. దీనిని రాజస్థాన్‌లోని తపుకారా ప్లాంట్‌లో తయారు చేసే అవకాశం ఉంది. ఈ కారు డిసెంబర్ 2న లాంచ్‌ కానుందని సమాచారం. 65kWh నుంచి 75kWh బ్యాటరీ ఆప్షన్లతో రానున్న ఈ ఎస్‌యూవీ, అత్యాధునిక డిజైన్ ఫీచర్లతో పోటీని ఎదుర్కోనుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వంటి కార్లకు ఇది గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி