ఆగని వర్షం.. మ్యాచ్ మరింత ఆలస్యం (వీడియో)

1729பார்த்தது
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన వెస్టిండీస్-టీమ్ ఇండియా ఫైనల్ టీ20 మ్యాచ్‌కు వర్షం అడ్డుగా నిలిచింది. స్టేడియంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ, వర్షం కురుస్తూనే ఉండటంతో మ్యాచ్ ప్రారంభం మరింత ఆలస్యమవుతోంది. వాతావరణ అంచనాల ప్రకారం అర్ధరాత్రి 1:00 గంట వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ రాత్రి 9:41 గంటలకు వర్షం ఆగి మ్యాచ్ ప్రారంభిస్తే, కనీసం 5 ఓవర్ల ఆట నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం. వర్షం పూర్తిగా తగ్గితేనే మ్యాచ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటారు.

தொடர்புடைய செய்தி