NZ vs IND: నాలుగో టీ20లో న్యూజిలాండ్ విజయం

6720பார்த்தது
NZ vs IND: నాలుగో టీ20లో న్యూజిలాండ్ విజయం
భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్‌ 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. 260 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. తిలక్‌ వర్మ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నమన్‌ ధిర్‌ (28), అభిషేక్‌ శర్మ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (22), నితీశ్‌ (21) పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్‌ జాకబ్‌ డఫీ నాలుగు వికెట్లు, కెప్టెన్‌ శాంట్నర్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు గ్లెన్‌ ఫిలిప్స్‌ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.

தொடர்புடைய செய்தி