పేటెంట్‌స్కోప్‌లో ఉచిత ఏఐ సెర్చ్‌ టూల్‌ ప్రారంభం

6397பார்த்தது
పేటెంట్‌స్కోప్‌లో ఉచిత ఏఐ సెర్చ్‌ టూల్‌ ప్రారంభం
ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (వైపో) తన పేటెంట్‌స్కోప్‌ డేటాబేస్‌లో సరికొత్త ఉచిత ఏఐ ఆధారిత సెర్చ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పరిశోధకులు, స్టార్టప్‌లు, లీగల్‌ నిపుణులు సాధారణ భాషలోనే కోట్లాది పేటెంట్‌ పత్రాలను సెకన్లలో వెతకవచ్చు. ఈ ఏఐ వ్యవస్థ యూజర్ల అభ్యర్థనలను స్వయంచాలకంగా నిర్మాణాత్మక శోధన పదాలుగా మారుస్తుంది. గోప్యత కోసం ఈ లాంగ్వేజ్‌ మోడల్‌ పూర్తిగా వైపో సర్వర్లలోనే పనిచేస్తుంది. ప్రస్తుతం 12.2 కోట్ల పత్రాలు అందుబాటులో ఉన్న ఈ డేటాబేస్‌, పరిశోధన ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி