పీఎం కిసాన్ డబ్బులు విడుదల... స్టేటస్ చెక్ చేయండిలా!

3295பார்த்தது
పీఎం కిసాన్ డబ్బులు విడుదల... స్టేటస్ చెక్ చేయండిలా!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని బనస్కాంతలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 24వ విడత నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రైతులు తమ చెల్లింపు వివరాలు, ఖాతా స్థితిని అధికారిక పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. రైతులు 'Farmers Corner'లో 'Know Your Status' ఆప్షన్‌ను ఎంచుకుని, తమ ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌తో వివరాలు చూడవచ్చు. ఈ-కేవైసీ, భూమి వివరాల ధృవీకరణ, అర్హత 'Yes' అని ఉన్నాయో లేదో తప్పనిసరిగా సరిచూసుకోవాలి.

தொடர்புடைய செய்தி