అద్వానీ నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ

2274பார்த்தது
అద్వానీ నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఇంటికి వెళ్లారు. అద్వానీకి 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా 98 ఏళ్ల అద్వానీ ఇటీల ఛాతిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు.

தொடர்புடைய செய்தி