SIRకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు (వీడియో)

2327பார்த்தது
SIRకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసన చేపట్టారు. అక్కడి పార్లమెంట్ స్క్వేర్ దగ్గర యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఆధ్వర్యంలో భారతీయులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీని, SIRను వ్యతిరేకిస్తూ 'ఓట్ చోర్' అంటూ నినాదాలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే SFI-UK ఆధ్వర్యంలో కొందరు యూకేలోని భారత హైకమిషన్ ముందు ధర్నాకు దిగారు.

தொடர்புடைய செய்தி