హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా పీవీ సింధు

9450பார்த்தது
హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా పీవీ సింధు
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి సత్తా చాటారు. జర్మనీలో జరిగిన హైలో ఓపెన్-2026 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ కేజర్స్‌ఫెల్డ్‌పై విజయం సాధించారు. వరుస గేమ్స్‌లో 21-12, 21-14 స్కోరుతో ప్రత్యర్థిని ఓడించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி