బీజేపీ నేతల వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ సెటైర్లు వేశారు. 'నవంబర్ 1న ఢిల్లీలో తలపెట్టిన ర్యాలీకి
బీజేపీ ఉచిత ప్రచారం కల్పిస్తోంది. ఓటు చోరీపై పోరాటానికి ప్రాచుర్యం కల్పిస్తున్న
బీజేపీ, దాని మిత్రపక్షాలకు కృతజ్ఞతలు. మరో 7 రోజులపాటు ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని
బీజేపీ కొనసాగించాలి' అని ఎద్దేవా చేశారు ఓటు బచావో, దేశ్ బచావో నినాదంతో నవంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాహుల్ తెలిపారు.