పోలీసుల అదుపులో రాహుల్‌, ప్రియాంక

5863பார்த்தது
పోలీసుల అదుపులో రాహుల్‌, ప్రియాంక
దిల్లీ ఆకాశవాణి భవన్‌ వద్ద ఇండీ కూటమి నేతలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా సహా పలువురు ఇండీ కూటమి నేతలు, కార్యకర్తలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி