రాజగోపాల్ రెడ్డి కి రేవంత్ వార్నింగ్

35பார்த்தது
రాజగోపాల్ రెడ్డి కి రేవంత్ వార్నింగ్
TG: PACసమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుద్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు కోరారు. అయితే, ఈ ఒక్కసారికి వారిని వదిలేద్దామని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భవిష్యత్తులో పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఉంటే ఇంచార్జ్‌కు తెలియజేయాలని, 2028 ఎన్నికల వరకు సందీప్ ఇంచార్జ్‌గా కొనసాగుతారని స్పష్టం చేశారు. మంత్రులతో సమస్యలు ఉన్నా ఇంచార్జ్‌కే ఫిర్యాదు చేయాలని సీఎం నేతలకు సూచించారు.

தொடர்புடைய செய்தி