వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువకుడి మృతి

14பார்த்தது
వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువకుడి మృతి
వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన సందెపూడి సాల్మన్‌ రాజు (35) అనే తెలుగు యువకుడు మృతి చెందారు. ఐదేళ్ల క్రితం ఉద్యోగం కోసం వియత్నాం వెళ్లిన సాల్మన్‌ రాజు మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సాల్మన్‌ రాజు భౌతికకాయాన్ని శనివారం స్వస్థలానికి తరలించే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி