రూ.8 వేల దీపావళి బోనస్ అంటూ మెసేజ్.. జాగ్రత్త

4510பார்த்தது
రూ.8 వేల దీపావళి బోనస్ అంటూ మెసేజ్.. జాగ్రత్త
ప్రధానమంత్రి పేరుతో దీపావళి సందర్భంగా రూ. 8 వేల బోనస్ ఇస్తామంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న మెసేజ్ పూర్తిగా నకిలీదని పీఐబీ హెచ్చరించింది. ఇలాంటి మెసేజ్‌లు, లింకులను నమ్మవద్దని, ఓటీపీలు షేర్ చేయవద్దని సూచించింది. ఆర్థిక నష్టాల నుంచి బయటపడటానికి జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం కోసం పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు. కాగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా దీనిపై ప్రజలను అప్రమత్తం చేసింది.

தொடர்புடைய செய்தி