ఐదు రోజుల ముందే జీతాలు, పింఛన్లు

22881பார்த்தது
ఐదు రోజుల ముందే జీతాలు, పింఛన్లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నేపథ్యంలో, ఈ నెల 28వ తేదీ నుంచి ఐదు రోజుల ముందే జీతాలు, పింఛన్లు ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ నెలాఖరున లావాదేవీలకు అంతరాయం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

தொடர்புடைய செய்தி