వెస్టిండీస్తో జరిగిన మూడో
టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం ఒక పరుగు చేసి ఔటయ్యాడు. ఈ పరిణామం ఒక అభిమానిని కంటతడి పెట్టించింది. క్రీజులోకి వచ్చిన అయ్యర్ రెండు బంతులు ఎదుర్కొని, ఛేజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు. దీంతో ఓ మహిళా అభిమాని స్టాండ్స్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.