తెలంగాణలో కొలిక్కి వస్తున్న SIR ప్రక్రియ

5பார்த்தது
తెలంగాణలో కొలిక్కి వస్తున్న SIR ప్రక్రియ
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 91,92,625 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, వారిలో 71,23,526 మంది సరైన ధ్రువపత్రాలు సమర్పించి తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇది మొత్తం నోటీసులు అందుకున్న వారిలో 76 శాతం. మిగిలిన సుమారు 20 లక్షల మంది ఓటర్లపై విచారణ కొనసాగుతోంది. మరో 95,555 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియతో అర్హులైన ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி