రాజమౌళి ‘వారణాసి’ చిత్రంపై కన్నేసిన సోనీ సంస్థ

3036பார்த்தது
రాజమౌళి ‘వారణాసి’ చిత్రంపై కన్నేసిన సోనీ సంస్థ
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రపంచవ్యాప్త డబ్బింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సినిమా అంతర్జాతీయ విడుదల హక్కులను దక్కించుకునేందుకు సోనీ సంస్థ తీవ్ర ఆసక్తి చూపుతోంది. వచ్చే ఏప్రిల్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி