తిరుచ్చిపై శ్రీకృష్ణ స్వామివారి ఊరేగింపు (వీడియో)

5996பார்த்தது
AP: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మలయప్ప స్వామి మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. ప్రత్యేక తిరుచ్చిపై శ్రీకృష్ణ స్వామివారి ఊరేగింపు జరిగింది. మంగళ వాయిద్యాలు, భజనల నడుమ స్వామివారి ఊరేగింపు సాగింది. కోలాటాలు, జీయంగార్ల మంత్రోచ్ఛారణలతో తిరుమల వీధులు మార్మోగాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி