సూపర్ డూపర్ ఎల్ నినో.. ఎరుపెక్కిన ప్రపంచం

11780பார்த்தது
సూపర్ డూపర్ ఎల్ నినో.. ఎరుపెక్కిన ప్రపంచం
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, ప్రస్తుత ఎల్ నినో 'సూపర్ డూపర్ ఎల్ నినో'గా మారుతోంది. అమెరికా మినహా ప్రపంచమంతా ఎరుపు రంగులోకి మారడంతో, సౌత్ అమెరికా, ఇండియా, ఇండోనేషియాకు ముప్పు పొంచి ఉంది. ఎల్ నినో ప్రభావంతో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనా ప్రకారం, ఈ ఎల్నినో ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉంది.

தொடர்புடைய செய்தி