సూర్య 'సీన్' సినిమా నుంచి 'ఎయిర్‌ప్లేన్' సాంగ్ అప్‌డేట్

6720பார்த்தது
సూర్య 'సీన్' సినిమా నుంచి 'ఎయిర్‌ప్లేన్' సాంగ్ అప్‌డేట్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'సీన్' నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి 'ఎయిర్‌ప్లేన్' అనే సెకండ్ సింగిల్‌ను సోమవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 6న దీపావళి కానుకగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி