జింబాబ్వేతో T20.. భారత్ టార్గెట్ 115

11586பார்த்தது
జింబాబ్వేతో T20..  భారత్ టార్గెట్ 115
మహిళ మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు మాత్రమే చేసింది. కెలిస్ (42), ముపాచిక్వా(16), షార్నే(43*) రాణించారు. భారత్ బౌలర్లు నందిని శర్మ 2 వికెట్లు, క్రాంతి గౌడ, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 115.

தொடர்புடைய செய்தி