హైదరాబాద్ ప్రయాణికులకు TGSRTC శుభవార్త

5635பார்த்தது
హైదరాబాద్ ప్రయాణికులకు TGSRTC శుభవార్త
TG: హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రూ.600కే వారంపాటు క్యూర్ పరిధిలో అపరిమిత బస్సు ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. ఏసీ సహా అన్ని బస్సు సర్వీసుల్లో అపరిమితంగా ప్రయాణం చేయవచ్చు. ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி