వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు (VIDEO)

1709பார்த்தது
AP: కాకినాడ జిల్లా కరప మండలం కొరుపల్లిలోని కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు పడుతున్నాయనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. అమ్మవారి ముఖంపై చెమట ఆనవాళ్లు కనిపించాయని అర్చకులు తెలిపారు. దీంతో భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తున్నారు. ఇటీవల దేవదాయ శాఖ అధీనం నుంచి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత పూర్వవైభవం సంతరించుకుందని స్థానికులు చెబుతున్నారు. ధర్మకర్త దొరబాబు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி