ఎస్‌బీఐ అందించే బెస్ట్ స్కీమ్స్ ఇవే

6318பார்த்தது
ఎస్‌బీఐ అందించే బెస్ట్ స్కీమ్స్ ఇవే
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారుల కోసం పలు పొదుపు, పెట్టుబడి, రుణ పథకాలను అందిస్తోంది. అమృత్‌ కలాష్‌ పథకంలో 400 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై సాధారణ ఖాతాదారులకు 7.10 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. హర్‌ ఘర్‌ లఖ్‌పతి ఆర్‌డీ, గోల్డ్‌ డిపాజిట్‌, సీనియర్‌ సిటిజన్ల కోసం వీ కేర్‌ డిపాజిట్‌ పథకాలతో పాటు గృహ, వ్యక్తిగత, వాహన రుణాలను అందిస్తోంది. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ద్వారా కూడా పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

தொடர்புடைய செய்தி