బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. సోమవారం రాజస్థాన్‌లోని కోటాలో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆదివారం ముంబాయిలోని జుహు ప్రాంతంలో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ డ్రైవర్‌కు బుల్లెట్ గాయాలు కాగా, ఆయన స్వల్పంగా గాయపడ్డారు.