నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడంపై
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరోక్షంగా స్పందించారు. తన మద్దతుదారుడు ట్రూత్ సోషల్లో పెట్టిన పోస్టును ఆయన రీపోస్ట్ చేశారు. నవనీతమ్ పిళ్లై
అమెరికా, ఇజ్రాయెల్ను ద్వేషిస్తారని, శాంతికి ఆమె ఏమీ చేయలేదని ఆ పోస్టులో పేర్కొన్నారు. ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి, ఇరాన్ను అడ్డుకోవడానికి, గాజా పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారని, నోబెల్ శాంతి బహుమతికి ఇవే అర్హతలని ఆ పోస్టులో ఉంది.