ఏపీలో వేర్వేరు చోట్ల ఇద్దరి హత్య

8859பார்த்தது
ఏపీలో వేర్వేరు చోట్ల ఇద్దరి హత్య
AP: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురయ్యారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన గోపాల్‌రెడ్డి అనే రైతు హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి ప్రాణాలు తీశారు. అటు కృష్ణా జిల్లా గుడివాడలో మద్యం మత్తులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యారు. మృతుడు గుడ్‌మేన్‌పేటకు చెందిన వేసపోగు నాగరాజుగా గుర్తించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி