హైడ్రా, ఈగల్‌, టీజీ సేఫ్‌ ఏర్పాటు చేశాం: CM రేవంత్‌

3884பார்த்தது
హైడ్రా, ఈగల్‌, టీజీ సేఫ్‌ ఏర్పాటు చేశాం: CM రేవంత్‌
TG: పోలీసుశాఖలో అనేక సంస్కరణలు తెచ్చామని సీఎం రేవంత్ వెల్లడించారు. మంచి సమాజానికి పోలీసుశాఖలో సంస్కరణలు అవసరమన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు, దర్యాప్తు సంస్థల సమన్వయ సమావేశానికి సీఎం రేవంత్​హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైడ్రా, ఈగల్‌, టీజీ సేఫ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி