దీపావళి ఎప్పుడు జరుపుకోవాలంటే?

1843பார்த்தது
దీపావళి ఎప్పుడు జరుపుకోవాలంటే?
దీపావళి పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పండితులు ముగింపు పలికారు. చతుర్దశి, అమావాస్య తిథుల కలయిక నేపథ్యంలో ఈ నెల 8న ఆదివారం రోజునే దీపావళి జరుపుకోవాలని వారు సూచించారు. ఆ రోజు ఉదయం అభ్యంగన స్నానం, సాయంత్రం ప్రదోష వేళలో లక్ష్మీ పూజ మరియు కేదారేశ్వర నోములు నిర్వహించుకోవచ్చని తెలిపారు. అలాగే నవంబర్ 10వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుందని, నవంబర్ 24న కార్తీక పౌర్ణమి వస్తుందని పండితులు స్పష్టం చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி