ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..

4386பார்த்தது
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
కర్ణాటకలోని విజయపురాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 4న రాజశేఖర్ బిరాదర్ అనే వ్యక్తి వాకింగ్‌కు వెళ్లగా, కారుతో ఢీకొట్టి హత్య చేశారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు భార్య అశ్విని ప్రయత్నించింది. అయితే దర్యాప్తులో అశ్విని తన ప్రియుడు కల్లూర్‌తో కలిసి ఈ హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతోనే ఈ హత్య జరిగినట్లు తేలింది. నిందితులు అశ్విని, కల్లూర్ సహా సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

தொடர்புடைய செய்தி