కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం: డీఎంకే

1470பார்த்தது
కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం: డీఎంకే
తమిళనాడు ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ఇకపై కలిసి పనిచేయబోమని డీఎంకే స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ, వారిది ద్వంద్వ వైఖరి అని, ఆ పార్టీ వెన్నుపోటుదారులని డీఎంకే ఆరోపించింది. ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని, సీఈసీని తొలగించాలని కోరుతూ పార్టీ అధినేత స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో తీర్మానం చేశారు. SIR, సీఈసీపై సీజేపీ చేస్తున్న నిరసనలకు మద్దుతు తెలిపింది.

தொடர்புடைய செய்தி