హోంగార్డులకు 10% రిజర్వేషన్లు

40చూసినవారు
హోంగార్డులకు 10% రిజర్వేషన్లు
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో హోంగార్డులకు 10% రిజర్వేషన్ వర్తింపజేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గత జీఓలో మార్పులు చేసింది. కాగా, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 198 కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్