వాహనంలోనే ఓటేసిన 102 ఏళ్ల వృద్ధుడు

3చూసినవారు
వాహనంలోనే ఓటేసిన 102 ఏళ్ల వృద్ధుడు
AP: చిత్తూరు జిల్లా, కుప్పం మండలం చందం గ్రామానికి చెందిన 102 ఏళ్ల వృద్ధుడు తిమ్మప్ప పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తిమ్మప్ప టాటా ఏస్ వాహనంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆయన పరిస్థితిని గమనించిన పోలింగ్ సిబ్బంది, మానవతా దృక్పథంతో బ్యాలెట్ పేపర్‌ను వాహనం వద్దకే తీసుకువచ్చి, ఆయన ఓటు వేసేలా సహకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్