అర్నబ్ దెబ్బకు కొట్టుకుపోయిన 16 తెప్పలు (వీడియో)

7చూసినవారు
AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్‌పేట, కోర్లయపేట తీరాల్లో హోంమంత్రి అనిత బుధవారం పర్యటించారు. తుఫాన్ ప్రభావంతో ఈ గ్రామాలకు చెందిన 16 తెప్పలు సముద్రంలో కొట్టుకుపోగా, మరో 19 తెప్పలు ధ్వంసమయ్యాయి. మత్స్యకారులతో మాట్లాడి నష్టం వివరాలను హోంమంత్రి అనిత తెలుసుకున్నారు. మత్స్యశాఖ అధికారులతో మాట్లాడారు. నష్టపోయిన మత్స్యకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్