పులివెందులలో 20 వార్డులు టీడీపీకి ఏకగ్రీవం

7చూసినవారు
పులివెందులలో 20 వార్డులు టీడీపీకి ఏకగ్రీవం
AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీకి 20 వార్డులు ఏకగ్రీవమైనట్లు సమాచారం. మరోవైపు కడప జిల్లాలోని 9 మున్సిపాలిటీలకు గాను 6 చైర్మన్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల అంశం జిల్లాలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు, జగన్ కంచుకోటలో టీడీపీ హవా కనిపించడంతో వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

సంబంధిత పోస్ట్