వైసీపీని వీడి టీడీపీలో చేరిన 200 కుటుంబాలు

10చూసినవారు
వైసీపీని వీడి టీడీపీలో చేరిన 200 కుటుంబాలు
AP: స్థానిక ఎన్నికల వేళ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వైసీపీని వీడి 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. రెల్లి సామాజిక వర్గానికి చెందిన ఈ కుటుంబాలు మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో పార్టీలో చేరాయి. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  - విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లిలో వైసీపీకీ షాక్‌ తగిలింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సమక్షంలో 400 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

సంబంధిత పోస్ట్